TDP Politics | ఉండి ఎమ్మెల్యే టికెట్ వార్ లో గెలిచేది ఎవరు..?

TDP Politics at undi constituency

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">ఆంధ్రప్రదేశ్<&sol;a><&sol;strong> &lpar;<strong>TDP Politics&rpar; <&sol;strong>&colon; రాష్ట్రంలో టీడీపీ&comma;జనసేన కూటమిగా ఏర్పడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి… ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు&comma;జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వరుస భేటీలతో రాష్ట్రంలోని ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్ల సర్దుబాటులో బిజీగా ఉంటే… మరోపక్క రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీటు ఆశించే అభ్యర్థులు సీటు నాకంటే&comma;నాకంటూ తమ బలాబలాలను చూపించుకుంటూ టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు&period;&period; మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేది నువ్వా నేనా అంటూ కూడా టీడీపీ తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">TDP Politics &commat; ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా&&num;8230&semi;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే&comma; సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మధ్య టికెట్ వార్ తారాస్థాయి చేరింది&period; à°°à±†à°‚డు పర్యాయాలు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన వేటుకూరి శివరామరాజు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు&period; మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు అలియాస్ రాంబాబు మరొక అవకాశం ఇస్తే ఉండి నియోజకవర్గ నుంచి పోటీ చేసి గెలిచి తీరుతా అంటూ అధిష్టానం వద్ద టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారట&period; à°¦à±€à°‚తో ఉండి నియోజకవర్గంలో టికెట్ మాజీ ఎమ్మెల్యే కి ఇవ్వాలో&comma; సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటుందట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉండి నియోజకవర్గంలో 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన వేటుకూరి శివరామరాజు అప్పటి కాంగ్రెస్ వేవ్ లో కూడా బారి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పై పోటీ చేసి గెలుపొందారు&period; 2009లో కాంగ్రెస్&comma; టీడీపీ ప్రజా రాజ్యం పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాయి&period; à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో త్రిముఖ పోటీ అప్పుడు ఏర్పడింది&period; 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది&period; రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచిన ఉండి నియోజకవర్గంలో మాత్రం టిడిపి తరఫున పోటీ చేసిన వేటికూరి శివరామరాజు విజయం సాధించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> à°¶à°¿à°µà°°à°¾à°®à°°à°¾à°œà± ప్రతిపక్షంలో ఉన్న నాలుగు సంవత్సరాలు నిత్యం ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు చేస్తూ అప్పట్లో రాష్ట్రమంతా తన వైపు చూసే విధంగా శివరామరాజు కార్యక్రమాలు చేపట్టారు&period; à°¦à±€à°‚తో 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి మళ్లీ శివరామరాజుకే టికెట్ ఇచ్చారు&period; దీంతో 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నరసింహ రాజు à°ªà±ˆ à°¶à°¿à°µà°°à°¾à°®à°°à°¾à°œà± పోటీ చేసి గెలుపొందారు… ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో టీడీపీ బాస్ ఆదేశాలతో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శివరామరాజు పోటీ చేశారు&period; à°…ప్పటివరకు టీడీపీలో ఉన్న ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు&period; ఆ సమయంలో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేవారు కరువయ్యారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ నేపథ్యంలోనే శివరామరాజు తన అనుచరుడు రామరాజుని టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఎంపీ సీటు తన అనుచరుడుకి ఇవ్వాలని దగ్గరుండి గెలిపించుకుంటానని అన్నారు&period; à°…యితే చంద్రబాబు మాత్రం శివరామరాజుని ఎంపీగా పోటీ చేయమని&comma; రామరాజుని ఎమ్మెల్యేగా పోటీలో నిలబెడదామని చెప్పడంతో టిడిపి బాస్ ఆదేశాలు శిరసా వహించిన శివరామరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసారు&period; à°…ప్పటి ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ&comma; వైసిపి జనసేన à°² మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది… నరసాపురం పార్లమెంటు స్థానంలో టీడీపీ తరఫున శివరామరాజు&comma; జనసేన తరఫున సినీ నటుడు నాగబాబు&comma; వైసీపీ తరఫున రఘురామకృష్ణరాజు పోటీ చేశారు&period; వైసీపీ తరఫున పోటీ చేసిన రఘు రామ కృష్ణం రాజు విజయం సాధించారు&period; ఇదిలా ఉండగా ఉండి నియోజకవర్గంలో పోటీ చేసిన రామరాజు విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు&period; అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు&period; ఆయనకున్న ఫాలోయింగ్‌ను చూసిన పార్టీ అధిష్టానం&period;&period; 2019లో నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా రంగంలోకి దింపింది&period; అయితే&period;&period; ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓటమి పాలయ్యారు&period; అప్పుడు శివరామరాజు సూచనతోనే మంతెన రామరాజుకు ఉండి టికెట్‌ కేటాయించింది టీడీపీ అధిష్టానం&period; ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆయన&period;&period; నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను తయారు చేసుకున్నారు&period; సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే&period;&period; మరోసారి ఉండి నుంచే పోటీచేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు&period; తనకు బెర్త్‌ కన్ఫార్మ్‌ అయ్యిందని&period;&period; పోటీచేసేది తానేని ప్రకటించి ప్రచారం సైతం ప్రారంభించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నరసాపరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన శివరామరాజు నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి తన సొంత నియోజకవర్గమైన ఉండిలో తన పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు&period; ఈ నేపథ్యంలోనే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు&period; à°…ప్పటివరకు అన్నదమ్ముల్లా ఉన్న శివరామరాజు&comma; రామరాజులు బద్ధ శత్రువుల్లా మారారు&period; ప్రస్తుతం ఇరువురి మధ్య టిక్కెట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఈసారి నేను పోటీ చేస్తా&period;&period; నువ్వు పక్కకి తప్పుకో…<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఓవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే&period;&period; మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్‌ నాదే అంటే నాదే అంటూ పోటీపడుతున్నారు&period; సీటు తమకే వస్తుందన్న ధీమాతో ఎవరికి వారు ప్రచారం సైతం ప్రారంభించారు&period; దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు&period; ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్‌ వార్‌ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది&period; 2019 ఎన్నికల్లో నేను తీసుకువచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించి మద్దతు ఇస్తేనే నువ్వు గెలిచావు&period; ఈసారి ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా పక్కకు తప్పుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే ఫైట్ చేస్తుంటే&period; నాకు నియోజకవర్గంలో క్యాడర్ ఉంది ఈసారి నేను పోటీ చేసి గెలుపొందుత నాకే టిక్కెట్ కావాలంటూ టికెట్ కోసం రామరాజు మరో పక్క ఫైట్ చేస్తున్నారట&period; ఇప్పటికే ఇరు వర్గాలు పార్టీ బాస్ వద్ద టికెట్ కోసం పంచాయతీలు పెట్టారట&period; à°¦à±€à°‚తో ఎటు తేల్చలేని పార్టీ అధిష్టానం స్తబ్ధతగా ఉండిపోయిందట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం టికెట్ నాకే ఇస్తుందని సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు ఇప్పటికే ధీమాగా ఉండగా&comma; ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వర్గం ఈ స్థాయిలోనే ధైర్యంగా ఉంది&period; అయితే తెలుగుదేశం నాయకత్వం మాత్రం దీనిపై స్పష్టతకు రాలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికైనా అధిష్టానం మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న టికెట్ వార్ ను చక్కదిద్ది&period; à°ªà°¾à°°à±à°Ÿà±€ క్యాడర్ లో నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;visakha-foot-over-brige-at-madhurawada-school&sol;amp&sol;">Visakha &vert; ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికై సంతకాల సేకరణ – జై భారత్ పార్టీ<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..