Visakha | ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికై సంతకాల సేకరణ – జై భారత్ పార్టీ

visakha footover bridge news

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">విశాఖ<&sol;a> &lpar; Visakha &rpar;<&sol;strong> మధురవాడ చంద్రంపాలెం హైస్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంతకాల సేకరణ చేసిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు జె&period;డి లక్ష్మీనారాయణ&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">లక్ష్మి నారాయణ కామెంట్స్ <strong>&lpar; ఫుట్ ఓవర్ బ్రిడ్జి &rpar;<&sol;strong> &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రంపాలెం హై హైస్కూల్లో 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలి&period; 60 రోజుల్లో నిర్మాణం అన్నారు&comma; నెల అవుతున్న శంకుస్దాపన కె పరిమితం అయ్యారు&period; సంతకాల సేకరణ తో జీవీఎంసీ కి కార్పోరేటర్ ని అడుగుతాం&period; ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మెనిఫెస్టును విడదల చేస్తాం&period; ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు నిధలు ఇస్తామని 5 సంవత్సరాలకి 500 కోట్లు నిధులను ఎంఎల్ఏ కి ఎటువంటి సంబంధం లేకుండా ప్రజా కమిటిల ద్వారా వాటిని ఖర్చు చేస్తాం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జై భారత్ కమిటి అధికారం లోకి వస్తే 2029 లో ప్రచారం లో ఎటువంటి ప్రచారం కాని పోస్టర్స్&comma; సభలను ఏర్పాటు చేయం&period; గతం లో లాగా మాకు 25 సీట్లు ఇస్తే మెడలు వంచుతాం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు&period; బడ్జెట్ సమవేశం లో బిల్ పాస్ కాకుండా చూడండి&period; ప్రత్యేక హోదా ఇస్తేనే సపోర్ట్ చేస్తమని చెప్పండి&period; ఈ సారి ఎలక్షన్ లో పార్టీ కామన్ సింబల్ లేకున్న ఈవిఎం పైన అభ్యర్థి ఫోటో ఉంటుంది&period; ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అన్న బీజేపీ పాండిచ్చేరి ఎలక్షన్ లో ఇస్తామని ఏలా చేప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..