యశస్విని అక్రమ అరెస్ట్ కేసు పై టీడీపీ నిరసన జ్వాలలు

tdp protest over yeshashwini arrest

Advertisements

&NewLine;<p>గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట టిడిపి నేతల ఆందోళన&period; బొడ్డులురి యశశ్విని అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు&period; అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న యశస్విని&period; తల్లికి అనారోగ్యంతో హైదరాబాద్ కి విచ్చేసిన యశస్విని&period; గత కొంత కాలంగా ప్రభుత్వం పై అనుచిత పోస్టులు పెడుతున్నారని సీఐడీ అరెస్ట్&period; ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపుతున్న కారణంగా అరెస్ట్ అంటున్న టిడిపి నేతలు&period; అక్రమ అరెస్ట్ చేసిన యశస్విని విడిచి పెట్టాలని టిడిపి నేతల డిమాండ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.