అంగన్వాడిల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన టిడిపి..

Ravindra Nani

Advertisements

&NewLine;<p>గుంటూరు&period;&period; అంగన్వాడి ల చేస్తున్న ఉద్యమానికి టిడిపి మద్దతు ప్రకటిస్తుంది&period; అంగన్ వాడి టీచర్లపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు&period; అధికారం లోకి వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన జగన్ రెడ్డి నేడు వారిపై లాఠీ ఛార్జ్ చేయడం బాధాకరం&period; అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించడం లో రాష్ట్రప్రభుత్వం విఫలమైంది&period; గతంలో ఉన్న అంగన్వాడీ జీతాలు కంటే కేవలం 1000 మాత్రమే ఈ జగన్ రెడ్డి పెంచాడు&period; అంగన్వాడీలకు మేము అది చేస్తున్నాం&comma; ఇది చేస్తున్నాం అని ప్రచారాలు మాత్రమే చేసుకుంటున్నారు&period; అంగన్వాడీ లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు సీనియర్లకు 26000 పెంచాలని అడుగుతున్నారు&period; అంగన్వాడీ లు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం&period; రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం ఎగుర వేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.