పదేళ్ల ముందే గుండె పోటును గుర్తించే టెక్నాలజీ..!

Technology

Advertisements

&NewLine;<p>ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు&period; ఒక దశాబ్ధం ముందే గుండెపోటు రిస్క్‌ని గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది&period; ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి&period; ఇందులో భాగంగా పరిశోధకులు&period; యూకేలోని 8 ఆస్పత్రుల్లోని 40&comma;000 మంది సాధారణ కార్డియాక్ సీటీ స్కాన్ డేటాను విశ్లేషించారు&period; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది&period; అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది&period; చివరికి వైద్య రంగంలోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు&period; దీంతో ఊహకందని ఎన్నో అద్భుతాలకు తెర తీస్తోంది&period; ఈ క్రమంలోనే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పదేళ్ల ముందుగానే గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు&period; వీటిని సుమారు మూడేళ్ల పాటు పరిశోధించారు&period; హృదయ ధమనిలో పూడికతో సంకుచితంగా ఉన్నవారు తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది&period; పరిశోధనల్లో భాగంగా ఏఐని ఉపయోగించి ధమనులు&comma; దాని చుట్టూ ఉన్న కోవ్వులో మార్పులపై సమాచారాన్ని అలాగే ధమనుల్లో రక్తమార్గం సన్నగా ఉండటాన్ని గుర్తించేలా ఏఐ టూల్‌కి ట్రైనింగ్ ఇచ్చారు&period; ఈ టెక్నాలజీ గుండె సంబంధిత ప్రమాదాలను కచ్చితంగా అంచనా వేయగలదని పరిశోధకులు చెబుతున్నారు&period; ఈ విషయమై పరిశోధకులు మాట్లాడుతూ&period; &&num;8216&semi;ధమనుల్లో ఎలాంటి అడ్డంకుటు లేనివారిలో&comma; వారి రక్తనాళాల్లో వాపు తక్కువగా ఉన్నవారితో పోలిస్తే ఇతరుల్లో గుండె సంబంధిత మరణాలు 10 రెట్లు ప్రమాదం ఎక్కువగా ఉంద’ని తెలిపారు&period; పరిశోధనల్లో భాగంగా 744 మంది రోగులకు సంబంధించి ఏఐ రూపొందించిన రిస్క్‌ స్కోర్‌ వైద్యులకు అందించింది&period; ఛాతీనొప్పితో బాధపడుతున్న రోగుల వివరాలను అందించడం ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.