Telangana

అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసిన రెమా రాజేశ్వరి

<p>రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలుఘనంగా జరిగాయి&period; à°ˆ సందర్భంగా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పోలీసు సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు&period; అనంతరం పోలీసు అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసి&comma; నివాళులు అర్పించారు&period;…

Read more

మైనార్టీలు నాకు అండ – తుమ్మల

<p>ఖమ్మం పట్టణంలోని తుమ్మల గడ్డలో ఈరోజు నిర్వహించిన మైనారిటీ ఆత్మీయ సమావేశం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ … మైనార్టీల సంక్షేమం తో పాటు వారికి రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డానని అన్నారు&period;…

Read more

పాత నోట్ల రద్దు

<p>రూ&period;2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది&period; మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండడంతో మార్కెట్లో రూ&period;2 వేల నోటును వ్యాపారులు తీసుకోవడంలేదు&period; పెద్ద నోటు…

Read more

అమరవీరుల సంస్మరణ దినోత్సవం

<p>అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు&period; అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు&period; ముందుగా సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు&period; సమాజంలో ఎవరికి…

Read more

బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు

<p>కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని&comma; సుభాష్ చంద్రబోస్ అని అన్నారు&period; కర్ణాటకలో నిర్వహించిన à°“ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ…

Read more

ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్థాన్ లో ఉన్నామా

<p>తెలంగాణ మంత్రి హరీశ్ రావు ములుగు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు&period; కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తుండగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా…

Read more

ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్‌ వెల్లడించారు&period; ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు&period; మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు&period; తెలంగాణ నుంచి 50à°•à°¿…

Read more

వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు

<p>తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది&period; à°ˆ మేరకు తెలంగాణకు ఎల్లో…

Read more

క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

<p>హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది&period; మొత్తం 173 ఓట్లలో 169 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; Hca పీఠం ఎవరికి దక్కనుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది&period; అయితే ప్రెసిడెంట్ రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు…

Read more

మంటల్లో కారు పూర్తిగా దహనం

<p>హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ ps పరిధిలోని మేడ్చెల్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది&period; సుచిత్ర సమీపంలోని రహదారిపై కారులో మంటలు చెలరేగాయి&period; దీంతో కారు యజమాని కారును రోడ్డు ప్రక్కన ఆపి దిగి చూశాడు&period; దీంతో తృటిలో ప్రమాదం తప్పింది&period;…

Read more