Telangana

ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా

<p>బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులంతా&comma; మళ్లీ నా వద్దకు వస్తారని నిర్మల జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ధీమీ వ్యక్తం చేశారు&period; కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తే &comma;ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తానని అన్నారు&period; ఎమ్మెల్యే తన స్వగృహంలో…

Read more

మా గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు

<p>వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు&period; తాము చేసిన అభివృద్ధి ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు శనివారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన కేటీఆర్‌&period;&period; తమ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు&period; ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దన్నారు&period; టీఎస్‌పీఎస్సీ…

Read more

తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది&period; ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌…

Read more

తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం

<p>తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు&period; కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందించారు&period; బీజేపీ దగ్గర శిష్యరికంతో à°ˆ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని&comma; తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి à°ˆ…

Read more

కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం

<p>à°—à°¤ ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు&period; అక్కడో&period;&period; ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నా… కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు&period; మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు&period; తమ…

Read more

1,34,000 ఉద్యోగ నియామకాలు పూర్తి

<p>బీఆర్ఎస్ సర్కారు హయాంలో 1&comma;34&comma;000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు&period; మిగిలిన 90వేల నియామకాలు వివిద దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు&period; కాంగ్రెస్‌ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే&period;&period; తాము 13వేలు ఇచ్చామని వెల్లడించారు&period; భారాస 30 వైద్య కళాశాలలు…

Read more

అభ్యర్థులపై ఇంకో సమావేశం

<p>ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాం ముగిసిందని&comma; తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు&period; అభ్యర్థల గురించి చర్చ జరిగిందిని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు&period; అయితె అభ్యర్థులపై ఇంకో సమావేశాం…

Read more

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

<p>త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది&period; కేసీఆర్ జాతియ రాజకీయాల్లోకి వెళతారని&comma; రాష్ట పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని…

Read more

రెండు కోట్ల విలువైన ఆభరణాల సీజ్

<p>ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు&period; BDL రోడ్డు దగ్గర ఎన్నికల కోడ్ అమలులో భాగంగా యస్&period; ఐ&period; రామకృష్ణ మరియు సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో à°’à°• కార్ లో సుమారు రెండు కోట్ల…

Read more

మూడు కోట్ల నగదు స్వాధీనం

<p>హైదరాబాద్లో మరోసారి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు&period; మూడు కోట్ల నగదును కర్ణాటక నుంచి తరలిస్తుండగా పట్టుకున్నటాస్క్ ఫోర్స్ పోలీసులు&period; కర్ణాటక కీలక నేతకు బినామీగా AMR సంస్థ మహేష్ రెడ్డి ఉన్నట్టు అనుమానం&period;&period; స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల…

Read more