93
ఎన్నికల వేళ హైదరాబాద్(Hyderabad) లో భారీగా నోట్ల కట్టలను పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. కీసర ప్రధాన మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. మోటారు వాహనంపై తరలిస్తున్న వ్యక్తి నుంచి ఈ డబ్బును రికవరీ చేశారు. అయితే దాదాపు 18 లక్షల రూపాయలను ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా తరలిస్తుండంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశామని తెలిపారు. అక్రమంగా నగదును తరలిస్తున్న సాయికుమార్, కార్తీక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలుహైదరాబాద్ లోని చంపాపేట్‌లో శనివారం రాత్రి మద్యం సేవించి ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. చెకింగ్ చేస్తున్న మీర్‌చౌక్ పోలీసులు అతన్ని ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.