శారీరక ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగకరమైన యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా యోగపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యోగ అంటే ఇండియా సాఫ్ట్ పవర్ మన కల్చర్ అని ఇండియా పేరు ప్రపంచ దేశాలలో ప్రజాదరణ పొందుతుందని అన్నారు. యోగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని యోగానీ ప్రతి ఒక్కరు వారి వారి పనులలో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగ చాలా దోహదపడుతుందని, యోగా వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
.ప్రపంచ దేశాలకు మన దేశం ఇచ్చిన అతి పెద్ద కానుక యోగా అని పలువురు పేర్కొన్నారు..యోగ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని సులభతరం చేస్తోందని,నిత్యం మనం గడిపే బిజీ జీవితంలో అనేక ఒత్తిడిలు ఎదుర్కుంటామని,తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని,ప్రతీ రోజు ఒక గంట సేపు యోగ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని వారు చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు…
- పోలీసుల విచారణకు సజ్జల గైర్హాజరు( ) వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. ఈ రోజు ఉదయం 10.30…
- ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల…
- కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క..బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్…
- కేటీఆర్‌పై కేసు నమోదుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తూ బద్నాం చేసే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి