65
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో కవిత బెయిల్పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. బెయిలుపై తీర్పు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా వెలువరించనున్నారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో నేడు వెలువరించే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.