Medak

గంజాయి మత్తులో విర్రవీగుతున్న కుర్రాళ్లు..

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో స్థానికంగా నివసించే హజ్జు అనే యువకుని పై అదే గ్రామానికి చెందిన బాలరాజు గంజాయి మత్తులో దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా…

Read more

పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న వాహనదారులు..

<p>మెదక్ జిల్లా నర్సాపూర్&comma; శివంపేట&comma; హత్నూర మండలం లో పెట్రోల్ పంపులు వద్ద బారులు తీరిన వాహనదారులు&comma; పెట్రోల్&comma; డిజిల్ దొరకక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు&period; స్కూల్ బస్సులు&comma; ఆటోలు&comma; లారీలు&comma; బైకులు పెట్రోల్ బంకులలో డిజిల్ లేకపోవడంతో ఉదయం నుండి…

Read more

పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొండా సురేఖకు మధ్య వాగ్వాదం..

<p>సిద్దిపేట్ జిల్లా కొమురవెల్లి మండలం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం అయినటువంటి మల్లికార్జున స్వామి కళ్యాణం à°ˆ సంవత్సరం జనవరి 7à°µ తారీకు రోజు స్వామివారి కళ్యాణం జరగనుంది&period; à°ˆ స్వామివారి కళ్యాణం à°—à°¤ పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ…

Read more

అయోధ్య అక్షింతల శోభాయాత్ర కార్యక్రమం..

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీరామ జన్మభూమి అయోధ్యనందు పూజింపబడిన అక్షింతల ఎదుర్కోలు శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు&period; స్థానిక గోదాం గడ్డ హనుమాన్ దేవాలయం నుండి&comma; మార్కండేయ దేవాలయం వరకు శ్రీరామ…

Read more

ప్రారంభమైన ‘ప్రజాపాలన’ కార్యక్రమం

<p>ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది&period; అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు&period; సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ&comma; సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు&period; మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి…

Read more

ముగ్గురు కేటుగాళ్లు అరెస్ట్….

<p>జల్సాలకు అలవాటు పడి ఈజీమనీనే లక్ష్యంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కేటుగాళ్లను పేట్ బాషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ à°•à°¿ తరలించారు&period; మేడ్చల్ డిసిపి శభరీష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా&comma; మనోహరబాద్ à°•à°¿ చెందిన…

Read more

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ గా “రైతు బిడ్డ”

<p>గజ్వెల్ మండలం కొల్గూర్ గ్రామం రైతు బిడ్డ బిగ్ బాస్ లో విజయం సాధించారు&period; బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ à°—à°¾ &&num;8216&semi;రైతు బిడ్డ&&num;8217&semi; పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు&period; గొడుగు సత్యనారాయణ&comma; విజయ దంపతులకు కుమార్తె గౌతమి&comma; కుమారుడు ప్రశాంత్&comma;…

Read more

అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

<p>సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాల్టీలో కార్మికులు ఉద్యమించారు&period; అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు&period; పట్టణంలో మొత్తం 82 మంది కార్మికలు ఉన్నారు&period; వారిలో కేవలం ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచారు&period; మిగతా 80 మంది పట్ల అధికారలు వివక్ష చూపుతున్నారని…

Read more

వాహనం ఢీకొని చిరుత మృతి

<p>గుర్తు తెలియని వాహనం ఢీకొని కామారెడ్డి జిల్లాలో చిరుత మృతి చెందింది&period; సదాశివనగర్ మండలం కల్వరాల్ అటవీ ప్రాంతంలో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది&period; స్థానికులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు…

Read more

కుటుంబంతో సహా ఆత్మహత్య..

<p>సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO à°—à°¾ విధులు నిర్వహిస్తున్నాడు&period; రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm pistol తో తన కుటుంబ సభ్యులైన…

Read more