Medak

మాటలు ఘనంగా ఉండడం కాదు..చేతలు ఘనంగా ఉండాలి

<p>మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నర్సపూర్ అంటే బీఆర్ఎస్ à°•à°¿ కంచుకోట అని మరోసారి నిరూపించారు&period; ఇక్కడ గెలిచాం కానీ ప్రభుత్వం పోయిందని బాధ ఉంది మనకు&period; బీఆర్ఎస్ à°•à°¿…

Read more

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత

<p>రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో చలితీవ్రత à°…à°§à°¿à°•à°‚à°—à°¾ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది&period; రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది&period; అయితే మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చునని పేర్కొంది&period; ఇక డిసెంబర్…

Read more

ప్రజా సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు…

<p>ఓడినందుకు కుంగిపోవద్దని… వచ్చే పంచాయతీ&comma; పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి&comma; సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు&period; సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ… 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని…

Read more

బస్సు కింద పడి వృద్ధురాలు మృతి..

<p>కొడుకు&comma; కోడలు తో పాటు ఆర్టీసి బస్ ఎక్కిన మనువడికి డబ్బులు ఇద్దామని బస్సుకు ఎదురుగా వెళ్ళిన నానమ్మ ప్రమాదవశాత్తు అదే బస్సు కిందపడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం స్టేజ్ వద్ద జరిగింది&period; గ్రామానికి…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం….

<p>సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; ప్యాసింజర్&comma; ట్రాలీ ఆటోలు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది&period; ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు&period;ఆటోలో ప్రయాణిస్తున్న వారు చేర్యాల మండలం గురన్నపేట…

Read more

మహాలక్ష్మి పథకం పట్ల మహిళల హర్షం..

<p>సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా మెడికల్ కాలేజ్ ఆవరణలో జెండా ఊపి మహాలక్ష్మి బస్సులను ప్రారంభించారు&period; మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళాలోకానికి వరంగా మారింది&period; కాలేజీలకు వెళ్లే…

Read more

సోనియా గాంధీ రుణం తీర్చుకున్న తెలంగాణ ప్రజలు….

<p> ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్చుకున్నారని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు&period; సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని…

Read more

కేసీఆర్ ను కలిసిన గ్రామస్తులు..

<p>కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు&period; కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను…

Read more

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..

<p>రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన&period; తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా&period; వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు&period; ఆర్ఎస్ఎస్&comma; తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే à°’à°• విశేషం&period; అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష…

Read more

తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత

<p>తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది&period; 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు&period; కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత&comma; సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు&period; హైదరాబాద్&comma; రంగారెడ్డి&comma; మేడ్చెల్ జిల్లాలో 29…

Read more