మాటలు ఘనంగా ఉండడం కాదు..చేతలు ఘనంగా ఉండాలి

Harish Rao in the thanksgiving assembly

Advertisements

&NewLine;<p>మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నర్సపూర్ అంటే బీఆర్ఎస్ కి కంచుకోట అని మరోసారి నిరూపించారు&period; ఇక్కడ గెలిచాం కానీ ప్రభుత్వం పోయిందని బాధ ఉంది మనకు&period; బీఆర్ఎస్ కి ఈ ఓటమి ఒక బ్రేక్ మాత్రమే అంతిమ గమ్యం&comma; విజయం బీఆర్ఎస్ దే&period; కాంగ్రెస్ వాళ్లు గ్లోబల్ ప్రచారం చేశారని ఈ నిజం అతి త్వరలోనే తెలుస్తోందని ఆయన అన్నారు&period; కేసీఆర్ పనితనం ఉన్న మనిషి తప్ప పగతనం అనేది ఆయన వద్ద లేదని&comma; మనం కాంగ్రెస్ వాళ్ళ మీద పగ బట్టి కేసులు పెడితే సగం మంది జైల్ లోనే ఉండే వారని&comma; కానీ మనం అలా చేయలేదని అన్నారు&period; హౌసింగ్ పథకంలో కాంగ్రెస్ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని సిఐడి నివేదిక ఇచ్చిన&comma; ప్రజలు ఇబ్బంది పడొద్దని పక్కనబెట్టామని కక్షలు&comma; కుట్రలు లేకుండా మేము పనిచేసామని అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయాలని&comma; బీఆర్ఎస్ పార్టీకి ఒడిదుడుకులు సహజమని&comma; విజయం సాధించినప్పుడు పొంగిపోలేదు అల అని ఓడినప్పుడు కుంగిపోలేదని అన్నారు&period; పనిమంతులు ఎవరు అనేది త్వరలోనే ప్రజలే గమనిస్తారని పార్లమెంట్ పై దాడిని ఖండించిన నాకు 2009 అదే పార్లమెంట్ లో దాడి జరిగిందని అన్నారు&period; మళ్ళీ ఈరోజు పార్లమెంట్ దాడి జరిగింది నేడు పార్లమెంట్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న&comma; ఎంపీలు అందరు సురక్షితంగా బయటపడ్డారని అన్నారు&period; ఇది సంతోషము నూతన పార్లమెంట్ భవనం కట్టుదిట్టంగా నిర్మాణం చేశారని చెప్పారు&period;&period; మాటలు ఘనంగా ఉండడం కాదు&period;&period;చేతలు ఘనంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..