సోనియా గాంధీ రుణం తీర్చుకున్న తెలంగాణ ప్రజలు….

Sonia Gandhi's birthday celebrations

Advertisements

&NewLine;<p> ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్చుకున్నారని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు&period; సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని ఆయన నివాసంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు &period;<br>ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం&comma; ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించడం జరిగిందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఆయన తెలిపారు&period; ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ రుణాన్ని తెలంగాణ ప్రజలు తీర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా పార్టీ కార్యకర్తలు పని చేయాలని కార్యకర్తలను కోరారు&period; రాబోవు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు&period; ఈ కార్యక్రమంలో నాయిని యాదగిరి&comma; సర్దార్ ఖాన్&comma; మొనగారి రాజు&comma; నక్క రాములు గౌడ్ &comma; అఙ్గర్&comma; నేత నాగరాజు&comma; గుండు లక్ష్మణ్ ఆంజనేయులు యాదవ్&comma; యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి&comma; పంజాల రమేష్ గౌడ్&comma; టిల్లు రెడ్డి&comma; కేసారం బాబా&comma; మల్లారెడ్డి&comma; మామిడి కృష్ణ&comma; దాబా శ్రీనివాస్&comma;ఆటో షఫీ &comma; మంగళ్ పాండే కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..