5
LB నగర్ నియోజకవర్గంలో రాజకీయ రగడ రచ్చకెక్కింది. ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటకరెడ్డి అరవింద్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో పరస్పరం వాదనలు చేసుకున్నారు. ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోయారు. రాజకీయ నాయకుల పరస్పర వాగ్వాదంపై ఎంపీ ఈటల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం …వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం …. ఎల్బీనగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. మృతుని బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని చిన్నబండరావిరాలలో హరికృష్ణ రెడ్డి అనే…
- వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవసాయ రంగంవైసీపీ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు…
- మహారాష్ట్రలో అటు చంద్రబాబు..ఇటు రేవంత్ హోరాహోరీ ఎన్నికల ప్రచారంమహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు. ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు.…
- ఏపీ రైతులకు అచ్చెన్నాయుడు గుడ్న్యూస్ఏపీ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు. వర్షాలు లేకపోవడం వల్ల పంటను కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో…
- LB నగర్ నియోజకవర్గంలో రాజకీయ రగడLB నగర్ నియోజకవర్గంలో రాజకీయ రగడ రచ్చకెక్కింది. ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటకరెడ్డి అరవింద్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి