ఈనెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అసెంబ్లీ సెషన్స్‌లోనే రైతుభరోసా, R&R చట్టం రద్దు, తెలంగాణ లోగో మార్పు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, పలు బిల్లులపై ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఏయే శాఖలకు కేటాయింపులు ఎలా జరపాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానంతిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా…
- జీవో నెంబర్ 29ని రద్దు చేయాలన్న బండి సంజయ్జీవో నెంబర్ 29 వెనుక రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర దాగి ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే మోడీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిందన్నారు. జీవో నెంబర్…
- హరీష్ రావుకు జూపల్లి సవాల్హరీష్ రావుకు జూపల్లి సవాల్ విసిరారు . హారీష్ రావుతో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎల్బీ స్టేడియంకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరు వస్తారో డిసైడ్ చేసుకోండని చెప్పారు. తెలంగాణలో జరిగిన అవినీతిపై చర్చించడానికి…
- పోలీసుల అదుపులో బండి సంజయ్కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనంలో ఎక్కించి తరలించారు. దీంతో పోలీసుల వాహనాన్ని గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే అభ్యర్థులను చెదరగొడుతూ బండి సంజయ్‌ను పోలీస్…
- కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి