Warangal

కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత..!

<p>వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా&comma; పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు&period; నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాలు ఉండగా&comma; 31 మంది సెక్టార్ అధికారులను&comma; 3 ఫ్లయింగ్ స్క్వాడ్&comma;…

Read more

కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

<p>నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది&period; హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు&period; ఈసారి తనను గెలిపించకపోతే భార్యా&comma;…

Read more

గండ్ర రమణా రెడ్డికి నిరసన సెగ…

<p>జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర రమణా రెడ్డికి నిరసన సెగ తగిలింది&period;&period;జయశంకర్ భూపాలపల్లి జిల్లా &comma; రేగొండ మండలం&comma; చిన్న కోడెపాక గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా&period;&period; నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటూ à°“ మహిళ…

Read more

అర్థరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి నానా హంగామా…

<p>వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ అనుచరుల దౌర్జన్యం&period; పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సదానందం పై దాడి&period; దాడిలో గాయపడిన సదానందంను ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన కాంగ్రెస్ నేతలు&period; ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కనుసన్నల్లో వీరంగం&period; రాత్రి…

Read more

ఆరు గ్యారంటీలకు భట్టి విక్రమార్క హామీ…

<p>తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే&period;&period; ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు&period; à°ˆ మేరకు మధిర నియోజకవర్గంలోని చొప్పకట్లపాలెం దేవాలయంలో రూ&period;100 స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేశారు&period; ఎన్నికల్లో గెలిచిన తర్వాత…

Read more

ఎమ్మెల్యే అభ్యర్థిని కాళ్లకు నమస్కరించిన మోడీ..

<p>మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిజెపి సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని డోర్నకల్ మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు భూక్యా సంగీత&comma; జాటోత్ హుస్సేన్ నాయక్ à°² ను గెలిపించాలని ప్రజలకు సూచించారు&period; కాగా à°ˆ వేదికపై…

Read more

ఇందిరమ్మ రాజ్యంలో కాల్చి చంపుడే కదా..?

<p>బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు&period; కాంగ్రెస్‌ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట&period; ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె&period; ఎన్‌కౌంటర్లు&comma; కాల్చి చంపుడు&period;&period; ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా&quest; à°“ బానిస బతుకుల్లా ఉండే&period; అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం…

Read more

నర్సంపేటలో ఆన్లైన్ గేమ్ ఆడి ఆత్మహత్య..!

<p>ఆన్&ZeroWidthSpace;లైన్&ZeroWidthSpace; జూదం విద్యార్థులను&comma; ఉద్యోగులను&comma; వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూ వస్తున్నది&period; కరోనా కాలంలో ఆన్&ZeroWidthSpace;లైన్&ZeroWidthSpace;లో ఖాళీగా ఉన్న విద్యార్థులు&comma; వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు&comma; ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు ఇంటర్ నెట్ లో పార్ట్&ZeroWidthSpace; టైం ఉద్యోగాలు&comma; మొబైల్ ఫోనుతో…

Read more

తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం – పవన్‌ కళ్యాణ్

<p>బలిదానాలపై ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు&period; హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్‌ మాట్లాడారు&period; ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది…

Read more

తెలంగాణకు బీసీ సీఎం చేయడమే మా అజెండా ..

<p> బీజేపీ తోపాటు జనసేన పార్టీ సేవలు అవసరం అనిపిస్తుంది&period; బీసీ బిడ్డను సీఎం à°—à°¾ చూడాలని బీజేపీ కోరుతున్న అజెండాలో నేను కూడా ఒక్కడిని&period; ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మణించింది&period; తెలంగాణలో కనీసం త్రాగు నీళ్లు లేని తండాలను…

Read more