Warangal

సీతారామన్ కు హరీశ్ రావు కౌంటర్..!

<p>కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు&period; కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు&period; సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో…

Read more

వరంగల్ కు రానున్న పవన్ కళ్యాణ్..

<p>నేడు వరంగల్ కు పవన్ కళ్యాణ్ రానున్నారు&period; హనుమకొండ బిజెపి అభ్యర్థి రావు పద్మ&comma; వరంగల్ తూర్పు బిజెపి అభ్యర్థి ప్రదీప్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు&period; జనసేన అధినేత వరంగల్ హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్ వద్ద బిజెపి…

Read more

రంగంలోకి జనసేనాని…తెలంగాణలో ప్రచార షెడ్యూల్ ఇదే!

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి&period; 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111&comma; జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి&period; ఇటీవల ఎల్బీ…

Read more

తప్పిన పెను ప్రమాదం…

<p>మంగపేట మండలం కమలాపురం సినిమాలు రోడ్ లోని వేమా సాంబశివరావు ఇంటికి అర్ధ రాత్రి మంటలు చెలరేగడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది&period; సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని&comma; అర్ధ రాత్రి ఇంట్లో మంటలు రావడంతో ఎంచెయ్యాలొ…

Read more

వివాదం లో కర్ణాటక మంత్రి.. డబ్బు పంచుతున్నట్టు ఆరోపణలు

<p>ములుగు జిల్లా<br &sol;>ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది&period; కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు…

Read more

కాళేశ్వరంలో భక్తుల సందడి

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కార్తీకమాసం‌ సోమవారం కావడంతో భక్తుల‌ సందడి నెలకుంది&period; వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర&comma; చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ…

Read more

రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు..

<p>పరకాల పట్టణ శివారులో కాకతీయ థియేటర్ ఎదురుగ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు రానున్నారు&period; à°ˆ బహిరంగ సభకు దాదాపు 2లక్షల పై చిలుకు జనాలు రానున్నారని అంచనా వేస్తున్నారు&period; లలిత కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ లో…

Read more

జనగాంలో బీజేపీ భారీ బహిరంగ సభ

<p>జనగాం నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు&period; ముఖ్యఅతిథిగా కేంద్ర హోమ్ మంత్రి హమిత్ à°·à°¾ హాజరు అవుతున్నారు&period; à°ˆ సందర్భంగా సభా ప్రాంగణ ఏర్పాట్లను జనగామ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు&comma;…

Read more

బీఆర్ఎస్ పాలనలో అందరికీ అందుతున్న పతకాలు..

<p>జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేడు brs పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మున్సిపాలిటీ లోనీ పలు వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… జనగామ నియోజకవర్గ…

Read more

ఆరూరి రమేష్ కు ఓటు అడిగే హక్కు లేదు..!

<p>వరంగల్ ఉమ్మడి జిల్లాలో BRS ఎమ్యెల్యే అభ్యర్థులకు వ్యతిరేక పవనాలు తప్పడం లేదు&period; తాజాగా వర్ధన్నపేట ఎమ్యెల్యే అభ్యర్థి అరూరి రమేష్ పై నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు&period; హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల్ మండపల్లి గ్రామాన్ని à°—à°¤…

Read more