రంగంలోకి జనసేనాని…తెలంగాణలో ప్రచార షెడ్యూల్ ఇదే!

pawan kalyan at telangana election campaign

Advertisements

&NewLine;<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి&period; 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111&comma; జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి&period; ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు&period; ఇప్పుడు బీజేపీ&comma; జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు&period; నేడు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు&period; ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్&comma; 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు&period; తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ ఆయన పాల్గొననున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..