నర్సంపేటలో ఆన్లైన్ గేమ్ ఆడి ఆత్మహత్య..!

Play online game suicide

Advertisements

&NewLine;<p>ఆన్&ZeroWidthSpace;లైన్&ZeroWidthSpace; జూదం విద్యార్థులను&comma; ఉద్యోగులను&comma; వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూ వస్తున్నది&period; కరోనా కాలంలో ఆన్&ZeroWidthSpace;లైన్&ZeroWidthSpace;లో ఖాళీగా ఉన్న విద్యార్థులు&comma; వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు&comma; ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు ఇంటర్ నెట్ లో పార్ట్&ZeroWidthSpace; టైం ఉద్యోగాలు&comma; మొబైల్ ఫోనుతో డబ్బులు ఎలా సంపాదించాలి అని గూగుల్&ZeroWidthSpace;ను ఆశ్రయించడం ఎక్కువైంది&period; ఈ సమాచారాన్ని ఆన్ లైన్ గేమ్స్&comma; బెట్టింగ్ నిర్వహించే వారు&comma; సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు&period; ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని రిజిస్టర్ ఎలా అవ్వాలి&comma; ఎలా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి&comma; ఎలా ఆటలలో ఇన్వెస్ట్ చెయ్యాలి&comma; ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది&comma; అనే పూర్తి వివరాలు అందిస్తారు&period; 100 రూపాయల నుండి మొదలుకొని ఎంత డబ్బు అయినా అందులో డిపాజిట్ చేయవచ్చు&period; ఈ విధంగా యువత ఆన్ గేమింగ్ వైపు మళ్లి బలయిపోయారు&period; తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆన్లైన్ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు&period; అప్పులు చేసి సుమారు రూ&period; 2 లక్షలు పోగొట్టుకున్న విద్యార్ధి ప్రశాంత్&period; ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iTEsHAqXT4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;three-people-were-brutally-murdered-in-palnadu-district&sol;amp&sol;">పల్నాడు జిల్లాలో ముగ్గురి దారుణ హత్య&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పల్నాడు జిల్లాలో ముగ్గురి దారుణ హత్య&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;three-people-were-brutally-murdered-in-palnadu-district&sol;embed&sol;&num;&quest;secret&equals;bn8vMe9jhp&num;&quest;secret&equals;iTEsHAqXT4" data-secret&equals;"iTEsHAqXT4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"uttG7YaXJQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;newlyweds-commit-suicide&sol;amp&sol;">నవ దంపతులు ఆత్మహత్య&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నవ దంపతులు ఆత్మహత్య&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;newlyweds-commit-suicide&sol;embed&sol;&num;&quest;secret&equals;pLSkwd60mJ&num;&quest;secret&equals;uttG7YaXJQ" data-secret&equals;"uttG7YaXJQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..