సౌండ్ పార్టీ చిత్రంతో రెండు గంటలపాటు నాన్ స్టాప్ కామెడీ..

sound party

Advertisements

&NewLine;<p>ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం <code>సౌండ్ పార్టీ<&sol;code>&period; వీజే à°¸‌న్నీ&comma; హ్రితిక శ్రీనివాస్ జంట‌గా à°¨‌టించారు&period; జయ శంకర్ సమర్పణలో &nbsp&semi;సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు&period; రవి పొలిశెట్టి&comma; మహేంద్ర గజేంద్ర&comma; శ్రీ శ్యామ్ గజేంద్ర &nbsp&semi;నిర్మాత‌లు&period; ఇప్ప‌టికే విడుదలైన టీజర్&comma; ట్రైలర్&comma; సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం à°µ‌రల్డ్ వైడ్ గా &nbsp&semi;ఈనెల 24à°¨ గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది&period; ఈ సందర్భంగా దర్శకుడు సంజయ్ శేరి మీడియా మిత్రులతో ముచ్చటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;మాది కామారెడ్డి&period; చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరగడంతో రైటింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది&period; పూరి జగన్నాథ్ గారిని ఇన్స్ పైర్ గా తీసుకొని&period;&period; డైరెక్టర్ అవ్వాలనుకున్నా&period; మారుతి&comma; సంపత్ నంది గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశా&period; కామెడీ ఎంటర్టైనర్లు అంటే నాకు ఇష్టం&period; అలాగే మా ప్రొడ్యూసర్స్ కు కూడా కామెడీ ఎంటర్టైనర్లు చేయడమే ఇష్టం&period; ఇంతకుముందు చాలా కథలు విన్నా&period;&period;ఈ కథను బాగా ఎంజాయ్ చేశారు&period; జయశంకర్ గారి ద్వారా నేను వారికి ఈ కథ వినిపించాను&period; అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇన్నోసెంట్ గా ఉండే ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ పై జరిగే కథ ఇది&period; ఈ పాత్రలకి సన్నీ&comma; శివన్నారాయణ కరెక్ట్ గా సూట్ అయ్యారు&period; నా రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ నుంచే ఈ కథను రాశాను&period; దర్శకుడుగా నాకు ఇది తొలి సినిమా అయినా&period;&period; ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు ఉండడంతో వారంతా నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు&period; హీరోయిన్ కోసం చాలామందిని ఆడిషన్స్ చేసాం కానీ ఎవరు సూట్ అవ్వలేదు&period; ఇందులో ఈ పాత్రకి టౌన్ అమ్మాయిలా తను కనిపించాలి&period; హ్రితిక శ్రీనివాస్ ఈ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయింది&period; మేం సెలెక్ట్ చేసిన తర్వాత తను ఆమని మేనకోడలు అని తెలిసింది&period; శివన్నారాయణ గారిలో మంచి హ్యూమర్ ఉంటుంది&period; ఆయన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన సినిమా ఇది&period; అమృతం సీరియల్ లో ఆయన పాత్ర చూసి ఎలా ఎంజాయ్ చేసామో&period;&period; ఇందులో అంతకుమించి ఎంజాయ్ చేస్తారు&period; ఎలాంటి బూతులు లేకుండా పంచ్ డైలాగులతో&period;&period; రెండు గంటలపాటు క్లీన్ కామెడీని ఎంజాయ్ చేస్తారు&period; క్లైమాక్స్ లో ఎమోషన్స్&comma; సెంటిమెంట్స్ లాంటివి ఏమీ ఉండవు&period; కథలో నుంచి ఫన్ రావటంతో&period;&period; సిచువేషన్ కామెడీని ఆడియన్స్ ను ఆద్యంతం అలరిస్తుంది&period; లేనిది ఊహించుకుంటే ఎలా ఉంటుందని దానిపైనే అసలు నా కాన్సెప్ట్ వచ్చింది&period; అందులో భాగంగానే బిట్ కాయిన్ ను తీసుకున్నాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జయశంకర్ గారు నేను ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం&period; నన్ను దర్శకుడిగా చేయడానికి ఆయన చేసిన సపోర్టు మరువలేనిది&period; నిర్మాతలు రవి గారు&comma; మహేంద్ర గారు ఈ ప్రాజెక్టు విషయంలో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చాలా సపోర్ట్ గా నిలిచారు&period; సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది&period; కచ్చితంగా విజయం సాధిస్తుందని టీమ్ అందరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం&period;<br>ఇక హీరో à°¶à°¿à°µ కార్తికేయన్ గారితో సినిమా చేయాలని నా కోరిక&period; ఆయన కు నేను అభిమానిని&period; ఆయనను కలిసి కథ చెప్పడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశా&period; నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నానని తర్వాత తెలిసింది&period; ఎప్పటికైనా ఆయనతో మంచి సినిమా తీస్తా&&num;8221&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శివన్నారాయణ&comma; అలీ&comma; సప్తగిరి&comma; థర్టీ ఇయర్స్ పృథ్వి&comma; &OpenCurlyQuote;మిర్చి’ ప్రియ&comma; మాణిక్ రెడ్డి&comma; అశోక్ కుమార్&comma; కాదంబరి కిరణ్&comma; &OpenCurlyQuote;జెమిని’ సురేష్&comma; భువన్ సాలూరు&comma; &OpenCurlyQuote;ఐ డ్రీమ్’ అంజలి&comma; ఇంటూరి వాసు&comma; చలాకి చంటి&comma; ప్రేమ్ సాగర్&comma; ఆర్&period;జె&period; హేమంత్&comma; శశాంక్ మౌళి&comma; త్రినాధ్&comma; కృష్ణ తేజ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న ఈ చిత్రానికి &nbsp&semi; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ &colon; శ్రీనివాస్ రెడ్డి&comma; ఎడిటర్ &colon; జి&period; అవినాష్ &semi; సంగీతం&colon; మోహిత్ రెహమానిక్ &semi; ప్రొడక్షన్ డిజైనర్ &colon; రాజీవ్ నాయర్ &semi; కో &&num;8211&semi; రైటర్స్ &colon; పటేల్ నందుర్క&comma; సుందర్ పాలుట్ల &semi; లిరిక్స్ &colon; పూర్ణ చారి &semi; చీఫ్ కో-డైరెక్టర్ &colon; చిన్న‌ &semi; కో-డైరెక్టర్ &colon; బి&period; సంతోష్ కృష్ణ &semi; అసోసియేట్ డైరెక్టర్స్ &colon; యశ్వంత్ వలబోజు&comma; కృష్ణ చైతన్య&period; టి &semi; అసిస్టెంట్ డైరెక్టర్స్ &colon; యష్&comma; దిలీప్ కుమార్ రాజు&comma; యువన్ ఫణీంద్ర&period; యస్ &semi; పి&period; ఆర్&period; ఓ&period; &colon; &nbsp&semi;జీ కె మీడియా &semi; లైన్ ప్రొడ్యూసర్ &colon; శివకాంత్ వంగ &semi; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ &colon; భువన్ సాలూరు&period; నిర్మాతలు &colon; రవి పోలిశెట్టి&comma; మహేంద్ర గజేంద్ర&comma; శ్రీ శ్యామ్ గజేంద్ర &semi; సమర్పణ &colon; జ‌à°¯‌శంక‌ర్‌ &semi; రచన &&num;8211&semi; à°¦‌ర్శ‌కత్వం &colon; &nbsp&semi;సంజ‌య్ శేరి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"85LeqKSDVz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;an-unprecedented-combination-of-rajinikanth-and-kamal-haasan-in-the-same-studio&sol;amp&sol;">ఒకే స్టూడియోలో రజినీకాంత్&comma; కమల్ హాసన్ అపూర్వ కలయిక&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఒకే స్టూడియోలో రజినీకాంత్&comma; కమల్ హాసన్ అపూర్వ కలయిక&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;an-unprecedented-combination-of-rajinikanth-and-kamal-haasan-in-the-same-studio&sol;embed&sol;&num;&quest;secret&equals;6LqNoJfKQY&num;&quest;secret&equals;85LeqKSDVz" data-secret&equals;"85LeqKSDVz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WrKlodEqz2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;kannappa-first-look-poster-release-on-the-occasion-of-manchu-vishnus-birthday&sol;amp&sol;">మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా &OpenCurlyQuote;కన్నప్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా &OpenCurlyQuote;కన్నప్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;kannappa-first-look-poster-release-on-the-occasion-of-manchu-vishnus-birthday&sol;embed&sol;&num;&quest;secret&equals;WUWghg958i&num;&quest;secret&equals;WrKlodEqz2" data-secret&equals;"WrKlodEqz2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..