కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత..!

Security with central state police forces

Advertisements

&NewLine;<p>వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా&comma; పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు&period; నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాలు ఉండగా&comma; 31 మంది సెక్టార్ అధికారులను&comma; 3 ఫ్లయింగ్ స్క్వాడ్&comma; 3క్విక్ రెస్పాన్స్ అధికారులను&comma; 3 ఈవీయం ఇంజనీర్లను నియమించినట్లు తెలిపారు&period; నియోజకవర్గంలో 41 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణవేణి అన్నారు&period; అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ&comma; ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ&comma; ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ&comma; డిస్ట్రిబ్యూషన్&comma; రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు చేశామని&comma; ఈవిఎం యంత్రాల తరలింపు ఏర్పాట్లను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు&period; పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎనుమాముల మార్కెట్ కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈవిఎం యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేశామని అన్నారు రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.