ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా …
Warangal
-
-
జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే మహాలక్ష్మి పథకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ స్కీం ప్రారంభించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ …
-
వరంగల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత : రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత …
-
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చీపురు పట్టారు. స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా ఆమె మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారంతో పాటు …
-
హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్ అను వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు.. గతంలో కొన్ని పాత కక్షలను మనుసులో ఉంచుకుని హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు వెల్లడించారు. హత్య జరిగిన సంఘటన …
-
ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆస్తులన్నీ అడ్డదిడ్డంగా అమ్మేసేవారని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ విమర్శించారు. ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కురవి మండలం బలపాలలో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే …
-
అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జులిపించారు. పార్కింగ్ స్థలాలలో ఉన్న కట్టడాలను తొలగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఉదయం వరంగల్ చౌరస్తా నుండి ఎంజీఎం జంక్షన్ వరకు …
-
సీతారాములను ఆరాధించడంతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని వరంగల్ మార్వాడి సమాజ్ ప్రతినిధి గబ్బర్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కళ నేడు సహకారం అయిందని అన్నారు. అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకొని …
-
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ పరిధిలో చిన్నారులపై విధి కుక్కల దాడి. 21 వ డివిజన్ ఎల్బీనగర్ లో ఘటన. ఇద్దరు చిన్నారుల పై కుక్కల దాడి. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర …
-
వరంగల్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7:30 హైదరాబాద్ నుండి హన్మకొండ కి బయలుదేరనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం 10:00 IDOC లో హన్మకొండ జిల్లా రివ్యూ …