Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా పర్యటన..

పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా పర్యటన..

by Prakash
Ponnam Prabhakar visit to Hanmakonda district..

వరంగల్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7:30 హైదరాబాద్ నుండి హన్మకొండ కి బయలుదేరనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం 10:00 IDOC లో హన్మకొండ జిల్లా రివ్యూ మీటింగ్. మధ్యాహ్నం 2:30 గంటలకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం. సాయంత్రం 4:00 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో PR, R&B అధికారులతో రివ్యూ మీటింగ్. రాత్రి హుస్నాబాద్ లో భస చేయనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: