మంత్రులుగా తాను సీతక్క ఇద్దరం రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సహా సంక్రాంతికి ఐనవోలు, కొమురవెల్లి జాతరలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఏమో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సంస్కృతి …
Warangal
-
-
జనగామకు చెందిన హరిబాబు పిట్టలు కొట్టి తింటుంటాడు. జనగామ సమీపంలో గులేరుతో పిట్టలు కొట్టడానికి ప్రయత్నించారు. అదే సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ అద్దంకి తగిలి అద్దం పగిలింది. ఆ వ్యక్తిపై పోలీసులు కేసు …
-
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తాను. మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం. …
-
వరంగల్, అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ లను కొందరు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఇలా జరుగుతుంది. పట్టించుకునే వారు లేకపోవడంత పేద ప్రజలు తప్పదని …
-
హనుమకొండ జిల్లా లో గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కొత్తూరు సగర కమ్యూనిటీ హాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందరెడ్డి. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ …
-
వరంగల్, హన్మకొండ కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సితక్క, కొండా సురేఖ ప్రజా పాలన పై సమీక్ష సమావేశం. హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు,వరంగల్ సీపీ, ఎస్పీ లు. ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను …
-
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ విడుదల చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో …
-
ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్ర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. గతంలో ఈ ఆలయానికి నాలుగుసార్లు వచ్చానని తెలిపారు. …
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు. ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరియు బిఆరెఎస్ & …
-
వరంగల్ పోలీసులకు దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా శివనగర్ లోని తాళం వేసిన ఇంటిలో చొరబడిన దొంగలు ఏడు లక్షల నగదు తో పాటు 70 …