చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

Chandrababu

Advertisements

&NewLine;<p>ఏపీలో ధర్మ పరిరక్షణే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు&period; దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌ తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు&period; పరిపాలనలో మార్పు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారన్నారు&period; తమిళనాడులోని పెరంబదూర్‌లో రామానుజర్‌ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు&period; ప్రత్యేక విమానంలో అక్కడకు చేరుకున్న చంద్రబాబుకు తమిళనాడులోని తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు సమర్థ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు&period; వచ్చే సార్వత్రిక ఎన్నికలు తన కోసం కాదని&comma; 5కోట్ల మంది ప్రజానీకం కోసమన్నారు&period; తెలుగువారి బాగు కోసమే తాను కృషి చేస్తామని స్పష్టం చేశారు&period; 11à°µ శతాబ్దంలోనే వినూత్న ఆలోచనలకు రామానుజర్‌ దేవాలయం శ్రీకారం చుట్టిందన్నారు&period; రామానుజర్ ఆశయాలు నేటి తరానికి తెలిసేలా చిన్నజీయర్ స్వామి హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పటం శుభపరిణామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..