యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం.

dharna at police station

Advertisements

&NewLine;<p>ప్రకాశం&comma; యర్రగొండపాలెంలో ఓ కేసు విషయమై మోజేశ్ అనే యువకున్ని పొలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు&period; కౌన్సెలింగ్ ఇచ్చారనే అవమానంతో యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన మోజేశ్ అనే యువకుడు&period; మంటలు అర్పిన పోలీసులు గాయపడ్డ యువకుడు మోజేశ్ ను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురంలోని ఓబుల్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు&period; ఆత్మహత్య యత్నం చేసుకున్న యువకుడి బంధువులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు&period; రోడ్లపై టైర్లు కాల్చి ధర్నా చేస్తున్న యువకుడి బంధువులు&comma; యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం…&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..

విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు..

నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..