తిరుపతి ఆర్డీవో కార్యాలయం(Tirupati RDO Office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేయడానికి చంద్రగిరి టీడీపీ , వైసీపీ అభ్యర్థులు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకింది. రెండు పార్టీల తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ తరుణంలో చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం కార్యకర్తలు వైసిపి కార్యకర్త మీద దాడి చేశారు.
ఇది చదవండి: YS Jagan Stone Attack : పోలీసు కస్టడీకి జగన్పై రాయిదాడి కేసు నిందితుడు..
నామినేషన్ వేసి బయటకు వస్తున్న చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలపై దాడికి ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులకు దిగారు. దీంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా కరస్పాపండెంట్ రమణ అందిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.