తిరుపతి ఆర్డీవో కార్యాలయం(Tirupati RDO Office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేయడానికి చంద్రగిరి టీడీపీ , వైసీపీ అభ్యర్థులు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకింది. రెండు పార్టీల తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ తరుణంలో చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం కార్యకర్తలు వైసిపి కార్యకర్త మీద దాడి చేశారు.
ఇది చదవండి: YS Jagan Stone Attack : పోలీసు కస్టడీకి జగన్‌పై రాయిదాడి కేసు నిందితుడు..
నామినేషన్ వేసి బయటకు వస్తున్న చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలపై దాడికి ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులకు దిగారు. దీంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా కరస్పాపండెంట్ రమణ అందిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
- ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో సీఎంలు చంద్రబాబు, సిద్దరామయ్య ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది..ఇదే స్ఫూర్తితో…
- సింగనపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేనెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి రాజకీయ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.