Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Andhra Pradesh నేడు కడప జిల్లాకు రానున్న జగన్…

నేడు కడప జిల్లాకు రానున్న జగన్…

by Prakash
jagan kadpa tour

కడప జిల్లా, Jagan Kadapa Tour

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకరోజు పర్యటనలో భాగంగా నేడు కడప జిల్లాకు రానున్నారు. పులివెందుల లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి 10. 20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భాకరాపురం హెలిపాడ్ చేరుకుంటారు.

బాకరాపురం నుంచి రోడ్డు మార్గాన నూతనంగా నిర్మించిన బెస్తవారిపల్లె సమీపంలోని డాక్టర్ వైఎస్ఆర్ జిజిహెచ్ కు 10.55గంటలకు చేరుకొని ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం పులివెందుల(Pulivendula) మండలం నల్లపురెడ్డి పల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన బనానా ఇంటిగ్రేటెడ్ బ్యాక్ హౌస్ కు చేరుకొని 12 గంటలకు ప్రారంభిస్తారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను. డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ ను. బోలె వార్డును. అనంతరం వైయస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు.

అనంతరం 1.10 గంటలకు గాంధీ జంక్షన్.. ఉలిమెల్ల లేక్.. ఆదిత్య బిర్లా యూనిట్ (పేజ్..1).. వైయస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభిస్తారు.సాయంత్రం మూడు గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు చేరుకొని.. అనంతరం హెలికాప్టర్ ద్వారా కడప విమానాశ్రయం చేరుకొని 4.35 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం బయలుదేరి వెళ్తారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మెక్సికోలో భారీ భూకంపం.
మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న …
షార్‌ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ …
తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.
తమిళనాడు పెరంబలూర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

041208
Total views : 214626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: