Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం చంద్రబాబు.

నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం చంద్రబాబు.

by CVR NEWS
నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం చంద్రబాబు

టీడీపీ యువనేత, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన దంపతులు బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతలను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ రిసెప్షన్ వేడుకకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040016
Total views : 202956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: