Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Crime చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు.

చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు.

by CVR NEWS
చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు

కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఎనిమిది ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లి భవాని మీడియాతో మాట్లాడుతూ, కేసు దర్యాప్తుపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. చిన్నారి ఆచూకీపై ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040016
Total views : 202946

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: