Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Crime బొగ్గు లారీ – ఇసుక ట్రాక్టర్ ఢీ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు.

బొగ్గు లారీ – ఇసుక ట్రాక్టర్ ఢీ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు.

by Prakash
Kamalapuram Bridge Accident

కడప జిల్లా, కమలాపురం బ్రిడ్జి ప్రమాదం(Kamalapuram Bridge Accident)…

Follow us on : FacebookInstagram, YouTube & Google News

కమలాపురం బ్రిడ్జి పై తెల్లవారుజామున బొగ్గు లారీ – ఇసుక ట్రాక్టర్ ఢీ కొని లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు. రెండుగా విరిగిన ట్రాక్టర్ ఇంజన్. లారీ ఇంజన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ప్రసాద్. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొన్న సందర్భంలో జరిగిన ఘటన. క్షతగాత్రుడిని జేసీబీ సహాయంతో బయటికి లాగిన పోలీసులు. క్షతగాత్రుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన డ్రైవర్ గల్లేల ప్రసాద్ (52) గా గుర్తింపు. స్వల్ప గాయాలతో బయట పడ్డ ట్రాక్టర్ డ్రైవర్. క్షతగాత్రుని 108 ద్వారా కడప రిమ్స్(rims hospital) కు తరలింపు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి …
నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన …
నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: