అనిగండ్లపాడులో ఉద్రిక్తత.. సీఐ కారు ధ్వంసం

jaggayapet ci car destroyed

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; పెనుగంచిప్రోలు మండలం&comma; అనిగండ్లపాడులో ఉద్రిక్తత&period; సీఐ సమక్షంలోనే అనుమానిత వ్యక్తి పై గ్రామస్థుల దాడి&period; గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది&period; సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు దిగారు&period; పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు&period; అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; అతడిని కారులో ఎక్కించుకొని వెళ్తుండగా అడ్డగించిన గ్రామస్తులు&period; పోలీసులు వినియోగించిన ఆ ప్రైవేటు కారును ధ్వంసం చేసి&period; సీఐ&comma; ఎస్సై సమక్షంలోనే త్రినాధ్ పై స్థానికులు దాడి&period; గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్&comma; మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపిస్తున్నారు&period; గత కొంతకాలంగా ఆ 3 వ్యక్తులు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు&period; గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని&comma; ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు&period; ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.