పంట కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

పంట కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisements

<p>పంట కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది&period; అన్నదాతలను ఆదుకునేందుకు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు&period; రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో మొక్కజొన్న భారీ దిగుబడుల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు&period; ఈ మేరకు పంటల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలపై మంత్రి ప్రకటన చేశారు&period; మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ&period;4000 కోట్లకు అదనంగా సీఎం మరో రూ&period;1800 కోట్లు కేటాయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు&period; రూ&period;1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు&period; పొద్దుతిరుగుడు పంటను 25 శాతానికి మించి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని&period;&period;జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల&period; రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించిన మంత్రి&period;&period; రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు&period;<br &sol;>&NewLine;ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు&period; రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో మొక్కజొన్న భారీ దిగుబడుల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు&period; ఈ మేరకు పంటల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలపై మంత్రి ప్రకటన చేశారు&period; మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ&period;4000 కోట్లకు అదనంగా సీఎం మరో రూ&period;1800 కోట్లు కేటాయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు&period; రూ&period;1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు&period; పొద్దుతిరుగుడు పంటను 25 శాతానికి మించి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని&period;&period;జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల&period; రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించిన మంత్రి&period;&period; రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..