తెలంగాణలో జనాభా లెక్కలు..

Advertisements

<p>తెలంగాణలో జనాభా లెక్కలు ప్రారంభం కానుంది&period; రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఈ జనగణన నిర్వహిస్తున్నారు&period; ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రక్రియ చేపడుతున్నారు&period; మే 11 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఉండగా&period;&period; ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరించనున్నారు&period; రెండు దశల్లో డేటా సేకరణ జరగనుంది&period; 16 భాషల్లో అందుబాటులో ఉన్న పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది&period; ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వెబ్‌సైట్ ఓపెన్‌గా ఉంటుంది&period; మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.