ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.

ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం

Advertisements

<p>తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన &OpenCurlyDoubleQuote;మెగా సానిటేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు&period; పాఠశాలలు&comma; హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాగంగా ములుగు ఎస్సీ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలను తొలగించారు&period; వసతి గృహన్ని అధికారులతో కలసి శుభ్రం చేశారు మంత్రి సీతక్క&period; విద్యార్థులు విష పురుగులు బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period; విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు&period; వార్డెన్ ముందస్తుగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు&period; మెగా సానిటేషన్ డే కార్యక్రమాన్ని ప్రతి హాస్టల్లో నిర్వహించాలని&comma; ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.