దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.

దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ

Advertisements

<p>దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు&period; ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు&period; వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు&period; మృతదేహాల తరలింపు ప్రక్రియకు మరో రెండు రోజుల సమయం పడుతోందని దుబాయి ఎంబసీ అధికారులు తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు&period; అక్కడి నుంచి రషీద్ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన సయ్యద్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు&period; ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని&&num;8230&semi; తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.