కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త

Advertisements

<p>కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period; ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది&period; కేంద్ర బొగ్గు&comma; గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్టు 99 శాతం పూర్తైందని వెల్లడించారు&period; త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించడంతో స్థానికులు&comma; మల్లన్న భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గంలో నిర్మితమైన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది&period; కొమురవెల్లి మల్లన్న భక్తుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది&period; సుమారు 5 కోట్ల రూపాయల 63 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంది&period;ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నేరుగా రైలు మార్గంలో కొమురవెల్లికి చేరుకునే అవకాశం కలుగుతుంది&period; దీంతో ప్రయాణం మరింత సులభతరం కానుంది&period;<&sol;p>&NewLine;<p>ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని విశాలమైన వెయిటింగ్ హాల్&comma; టికెట్ కౌంటర్లు&comma; సౌకర్యవంతమైన ప్రవేశ ద్వారాలు&comma; ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు&period; అలాగే స్టేషన్ నుంచి కొమురవెల్లి మల్లన్న ఆలయం వరకు ప్రత్యేక రహదారి అనుసంధాన పనులను కూడా అధికారులు పూర్తి చేశారు&period; దీంతో రోడ్డు మార్గంపై భక్తులకు ఉన్న భారం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం&comma; ఖర్చు కూడా ఆదా కానున్నాయి&period;<&sol;p>&NewLine;<p>కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా స్థానిక ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడనుంది&period; వ్యాపార&comma; ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యాటక రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;త్వరలోనే స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించడంతో స్థానికులు&comma; మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.