భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ

Advertisements

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం అయింది&period; వనమహోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పలు పనులను వర్చువల్‌గా ప్రారంభించారు&period; అందులో భాగంగా కిన్నెరసానిలో మూడు సరికొత్త సఫారీ వాహనాలను కూడా ఆయన ప్రారంభించారు&period; పర్యాటకులకు కిన్నెరసాని అడవుల్లో పక్షులు&comma; జింకలు&comma; అడవి దున్నలు వంటి వన్యప్రాణులను నేరుగా వీక్షించే అవకాశం లభించనుంది&period; సఫారీ రైడ్‌తో పాటు అనుభవజ్ఞులైన గైడ్‌à°² పర్యవేక్షణలో అడవిలో ట్రెక్కింగ్ చేసే అవకాశాన్ని సైతం పర్యాటక శాఖ కల్పిస్తోంది&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ విస్తీర్ణం&comma; పచ్చదనంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;కిన్నెరసానిని మరింత అభివృద్ధి చేసేందుకు బటర్‌ఫ్లై పార్క్&comma; ఫీడింగ్ సెంటర్&comma; సిమెంట్ రోడ్లతో పాటు త్వరలోనే సరికొత్త బోట్లు&comma; టూరిజం హోటల్&comma; కాటేజీలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.