ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్

Advertisements

<p>తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు&period; ఫిన్‌లాండ్‌లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు&period; తమ కుమారుడిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు&period; వనస్థలిపురంలోని వైదేహినగర్‌కి చెందిన మణిదీప్ రెడ్డి&&num;8230&semi; ఉన్నత చదువుల కోసం ఫిన్‌లాండ్ వెళ్లాడు&period; అక్కడ లాతి పట్టణంలోని LUT యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు&period; గత నెల 4à°¨ తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్&&num;8230&semi; మే 5à°µ తేదీ నుంచి ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది&period; ఫిన్‌లాండ్‌లోని స్నేహితులు&comma; తెలిసిన వారిని రూమ్‌కు&comma; కాలేజీకి పంపించినా ఎలాంటి సమాచారం లభించలేదు&period; దీంతో అక్కడ అదృశ్యం కేసు కూడా నమోదు చేశారు&period; అయినప్పటికీ ఇప్పటివరకు మణిదీప్ రెడ్డి ఆచూకీ తెలియలేదు&period; కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు బండారు దత్తాత్రేయ&comma; కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సహాయం కోరారు&period; 45 రోజులు గడుస్తున్నా ఫిన్‌లాండ్ అధికారులు&comma; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఇప్పటికైనా ప్రభుత్వాలు&comma; అధికారులు చొరవ తీసుకొని తమ కుమారుడి ఆచూకీ కనుగొని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని మణిదీప్ రెడ్డి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.