బీఆర్‌ఎస్ శకం ముగిసిందన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్.

బీఆర్‌ఎస్ శకం ముగిసిందన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్

Advertisements

<p>హనుమకొండ జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ శకం ముగిసిందని&comma; ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేశారని అన్నారు&period; అభివృద్ధిపై చర్చకు రాకుండా కేటీఆర్ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు&period; గత పాలనలో విదేశీ పెట్టుబడులు రాలేదని&comma; రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు&period; కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.