తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్.

తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్

Advertisements

<p>తెలంగాణ భవిష్యత్తు బీజేపీదేనని&comma; రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే ప్రజల గొంతుకగా మారాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్ అన్నారు&period; ఘట్కేసర్ సర్కిల్ అంక్షాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్&period; రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందన్నారు&period; తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రజలు కన్న కలలను సాకారం చేసే దిశగా బీజేపీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు&period; తెలంగాణ ప్రభుత్వం &&num;8216&semi;ఆర్ఆర్ పన్ను&&num;8217&semi; ద్వారా ఢిల్లీ దర్బార్‌కు నిధులు తరలిస్తోందని ఆరోపించారు&period; వీధుల నుంచి శాసనసభ వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని&comma; ఈ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు&period; కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలే బీఆర్ఎస్ పతనానికి కారణమయ్యాయని&comma; కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సంప్రదాయాలను కొనసాగిస్తోందని విమర్శించారు&period; ముసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి వేదికగా మార్చిందని ఆరోపించారు&period; రాష్ట్ర ప్రజల డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.