తెలంగాణలో VOAల ఆందోళనలు ఉధృతం..

తెలంగాణలో VOAల ఆందోళనలు ఉధృతం

Advertisements

<p>తెలంగాణలో ఉద్యోగ సంఘాల ఆందోళనలు రోజురోజూ పెరుగుతున్నాయి&period; ఇలాంటి సమయంలో&comma; విలేజ్ ఆర్గనైజషన్ అసిస్టెంట్స్ కూడా తమ హక్కుల కోసం ముందుకొచ్చారు&period; వికారాబాద్ జిల్లా&comma; నవాబ్ పేట్ మండలం లో VOAలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డెక్కారు&period; VOAలను గ్రామ మహిళా సంఘాలు&comma; డ్వాక్రా సంఘాలు&comma; పొదుపు సంఘాల ఆర్థిక బలోపేతానికి కీలకంగా చెబుతారు &period; ఈ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తారు&period; దింతో గ్రామీణ ప్రాంతాల్లో వారి పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా మారింది &period; VOAà°² పని స్వభావం &comma; బాధ్యతలు గ్రామీణాభివృద్ధిలో వాళ్ళ పాత్రను పరిగణనలోకి తీసుకుంటే వారి సేవలు ఎంతో కీలకమని తెలుస్తుంది &period;అందరు ఉద్యోగుల మాదిరి VOAలకు కూడా సమస్యలు ఉన్నాయి&period; తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి&comma; న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>VOAలు ప్రధానంగా పని భారం&comma; వేతన సమస్యలు&comma; భద్రత &comma; ఇతర వనరుల అందుబాటు కోసం ఆందోళన చేపట్టారు&period; సమాన పనికి సమాన వేతనం&comma; ఫ్యామిలీ ఇన్సూరెన్స్&comma; PF సౌకర్యం&comma; జీతాలు నేరుగా సొంత ఖాతాల్లో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు&period; అలాగే&comma; పనిభారం తగ్గించాలని &comma; ID కార్డు&comma; ట్యాబ్ లాంటి సాంకేతిక పరికరాలు అందించాలని కోరుతున్నారు&period; VOAà°² వర్క్‌లోడ్ పెరిగిపోతుండటం&comma; తక్కువ వేతనాలు&comma; ఉద్యోగ భద్రత విషయంలో గ్యారంటీ లేకపోవడం వంటివి వారిని రోడ్డెక్కించడానికి ప్రధాన కారణాలు అని తెలుస్తుంది &period; ఈ డిమాండ్లు సక్రమంగా నెరవేర్చడం ద్వారా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా&comma; ప్రజలకు తగిన విధంగా చేరతాయని అంటున్నారు &period;సమానత్వం&comma; ఉద్యోగ భద్రత&comma; అవినీతిరహిత వేతన విధానం కోసం VOAà°² ఆందోళన జరుగుతుంది &period;<&sol;p>&NewLine;<p>VOAà°² ఆందోళనలు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనిచెప్పొచు &period; వారు గ్రామీణాభివృద్ధిలో సక్రమంగా పని చేస్తూ&comma; పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు&period; కానీ&comma; ఉద్యోగ భద్రత&comma; సమాన వేతనం&comma; ఫ్యామిలీ ఇన్సూరెన్స్ వంటి డిమాండ్లకు స్పందించకపోతే&comma; ఈ ఆందోళనలు మరింత పెద్ద ఎత్తున ఉంటాయని VOAలు హెచ్చరిస్తున్నారు &period; VOAà°² సమస్యలను పరిష్కరించడం ద్వారా గ్రామీణ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయని అంటున్నారు&period; ఇక VOAà°² సమస్యలు పరిష్కారమైతే గ్రామీణాభివృద్ధికి వారి సేవలు మరింత దోహదపడే అవకాశం ఉంది &period; ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఈ డిమాండ్లకు స్పందిస్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి &period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..