కరీంనగర్‌ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన.

కరీంనగర్‌ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన

Advertisements

<p>కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అంశాలపై స్పందించారు&period; సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ యాజమాన్యం బలవంతంగా &&num;8220&semi;కల్మా&comma; సూరహ్ ఫతే&&num;8221&semi; చదవాలని ఆదేశించడం దుర్మార్గమని ఆరోపించారు&period; ఇది హిందూ సంస్కృతి&comma; సంప్రదాయాలపై దాడిగా అభివర్ణిస్తూ దీనిని హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు&period;<br &sol;>&NewLine;స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బండి సంజయ్&comma; ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తే ఇటువంటి ఘటనలు తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు&period; అలాగే ఈ అంశంపై సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు&period;ఆటో డ్రైవర్ భరత్ వ్యవహారంపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు&period; భరత్‌ను వేధించిన పోలీసులు&comma; మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; భరత్ రాసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన ఆయన&comma; హిందువులను కించపరిచేలా ఉర్దూలో రాసిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు&period;రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్&comma; హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటామని&comma; హిందూ సంస్కృతి&comma; సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.