బీఆర్‌ఎస్. బీజేపీ పార్టీలపై విమర్శలు చేసిన ప్రభుత్వ విప్..

బీఆర్‌ఎస్. బీజేపీ పార్టీలపై విమర్శలు చేసిన ప్రభుత్వ విప్

Advertisements

<p>రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు&period; లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతోందని ఆయన తెలిపారు&period;<br &sol;>&NewLine;లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆది శ్రీనివాస్‌ చెప్పారు&period; ఇసుక లారీలు&comma; ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపుకు వినియోగిస్తున్నామని వెల్లడించారు&period; ఈలోపు వర్షం వల్ల ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని&comma; రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు&period;ధాన్యం కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌&comma; బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు&period; కేంద్రం కేవలం 52 లక్షల టన్నుల ధాన్యానికే మద్దతు à°§à°° చెల్లిస్తామని చెప్పిందని&comma; రాష్ట్రంలో మాత్రం కోటి టన్నులకు పైగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..