తెలంగాణలో డయల్‌ 112తో అన్ని సేవలు.

Advertisements

<p>తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై ఒకే నంబర్‌ అందుబాటులో ఉంటుంది&period; ఇప్పటి వరకు పోలీసులకు 100&comma; అంబులెన్స్‌&comma; అగ్నిమాపక సేవలకు వేర్వేరు నంబర్లను ఉపయోగించగా&comma; ఇక నుంచి వాటన్నింటికీ డయల్‌ 112 అమల్లోకి వచ్చింది&period; హైదరాబాద్‌లో కొత్త ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌ను డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు&period;<br &sol;>&NewLine;కొత్త విధానంతో పోలీసు&comma; అంబులెన్స్‌&comma; అగ్నిమాపక సహా ఇతర అత్యవసర సేవలు ఒకే వేదికపైకి వస్తాయి&period; రోడ్డు ప్రమాదాలు&comma; దోపిడీలు&comma; గొడవలు&comma; మహిళలపై వేధింపుల వంటి అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌ చేస్తే వెంటనే స్పందన లభించేలా వ్యవస్థను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు&period; ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి కాల్స్‌ను పర్యవేక్షిస్తారు&period; 112కు ఫోన్‌ వచ్చిన వెంటనే కాలర్‌ వివరాలు&comma; లొకేషన్‌ను గుర్తించి సమీప పోలీస్‌ స్టేషన్‌&comma; అగ్నిమాపక సిబ్బంది&comma; అవసరమైన బృందాలకు సమాచారం పంపిస్తారు&period; దీంతో సహాయక చర్యలు మరింత వేగంగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు&period; డయల్‌ 112 సేవలు రోజుకు 24 గంటలు&comma; ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి&period; భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మరింత విస్తృతంగా వినియోగించి అత్యవసర సేవల సామర్థ్యాన్ని పెంచాలని తెలంగాణ పోలీస్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీజీపీ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.