బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.

Advertisements

<p>తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది&period; భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు&period; సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period; బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం సోషల్ మీడియా పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు&period; కేటీఆర్&comma; హరీశ్ రావులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు&period; గోదావరి&comma; బనకచర్ల అంశాల్లో కేంద్రం వెనక్కి తగ్గడానికి సీఎం రేవంత్ రెడ్డి&comma; మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కృషే కారణమని చెప్పారు&period; బీఆర్ఎస్ పాలనలోనే పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని&comma; విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు&period; అలాగే టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…

చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.