నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ ..

నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్

Advertisements

<p>బీజేపీ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడలో 2 రోజుల పాటు నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ – 2026 కింద జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పాల్గొన్నారు&period;ఈ సందర్భంగా రామ్ చందర్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుత మని ప్రశంసించారు &period;తరవాత తదితర అంశాలపై నిర్వహించిన వివిధ సెషన్లను ఆసక్తిగా తిలకించారు &period; పార్టీ అభివృద్ధి&comma; ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.