హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం

Advertisements

<p>హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది&period; చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది&period; తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో పోలీసు స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదిచ్చి భయపెట్టాడు&period; ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానంటూ&period;&period; అర్థరాత్రి వేళ దంపతులతో కాళ్లు మొక్కించుకున్నాడు&period;&period; ఈ దారుణం‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>బిహార్ కు చెందిన లీలావతి&comma; ఆమె భర్త ఉప్పల్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉంటూ&period;&period; సమీపంలో ఉన్న ఓ అట్టల కంపెనీలో పనిచేస్తున్నారు&period; లీలావతి ఇద్దరు పిల్లలు&comma; మరికొంత మందితో కలిసి కాలనీలోని రోడ్డు పై క్రికెట్ ఆడారు&period; అదే కాలనీలో ఉండే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు రాత్రి వేళ ఆటలేంటంటూ దూషిస్తూ లీలావతి&comma; ఆమె భర్తపై దాడి చేశాడు&period; అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు&period; రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు వచ్చి వారిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు&period; బాధితులుఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగిలించారంటూ వారిపైనే ఫిర్యాదుచేశాడు&period; భయపడిపోయిన ఆ దంపతులు కేసు పెట్టవద్దని సదరు నేతను బతిమిలాడుకున్నారు&period; పోలీసుల సాక్షిగా నాయకుడు కాళ్లు మొక్కడంతో ఫిర్యాదు ను వెనక్కి తీసుకున్నాడు&period; ఈ సంఘటన కు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వటంతో ఈ ఘటన వెలుగుచూసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.